You Are Here: Home » సఖి » అందం » కాళ్ల పగుళ్ల నివారణకి…

కాళ్ల పగుళ్ల నివారణకి…

కాళ్ల పగుళ్ల నివారణకి…
అర కప్పు కొబ్బరినూనెలో కొద్దిగా వేపాకు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కర్పూరం వేసి కాచి, చల్లారిన తరవాత వడకట్టాలి. ఆ నూనెను రాత్రి పడుకునే ముందు కాళ్ల పగుళ్ల మీద అప్లై చేసి రెండు నిమిషాలు మర్దనా చేస్తే ఉపశమనం ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top