You Are Here: Home » సఖి » అందం » కప్పు మరిగే నీటిలో టీ స్పూన్ సోంపు…

కప్పు మరిగే నీటిలో టీ స్పూన్ సోంపు…

కప్పు మరిగే నీటిలో టీ స్పూన్ సోంపు వేసి మూతపెట్టాలి. చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటిని ముఖానికి, ఒంటికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల మలినాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top