You Are Here: Home » సఖి » అందం » కప్పు పెరుగులో, పావు కప్పు పెసరపిండి,…

కప్పు పెరుగులో, పావు కప్పు పెసరపిండి,…

కప్పు పెరుగులో, పావు కప్పు పెసరపిండి, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా నెలరోజుల పాటు చేస్తే చుండ్రు, జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. శిరోజాలు మృదువుగా తయారవుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top