You Are Here: Home » సఖి » అందం » కప్పు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్…

కప్పు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్…

కప్పు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలమీదుగా జుట్టంతా తడిసేలా పోసుకోవాలి. మళ్లీ నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే శిరోజాలు నిగనిగలాడుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top