You Are Here: Home » సఖి » అందం » కంట్లో నలకపడినప్పుడు

కంట్లో నలకపడినప్పుడు

కంట్లో నలకపడినప్పుడు కంటిని నలుపుతారు. అలా నలుపకూడదు. చల్లటి నీటిలో 4 లేదా 5 సార్లు కంటిని శుభ్రంగా కడగాలి. నీరు కంట్లోకి వెళ్ళేలా అరచేతిలో నీరు పోసుకొని తలవంచి ఒకటి రెండు సెకనుల పాటు కంటిని ఉంచితే నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top