You Are Here: Home » సఖి » అందం » ఓట్‌మీల్ పౌడర్, పెరుగు సమభాగాలుగా…

ఓట్‌మీల్ పౌడర్, పెరుగు సమభాగాలుగా…

ఓట్‌మీల్ పౌడర్, పెరుగు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, భుజాలకు, చేతులకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఓ సారి ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, కాంతివ ంతంగా తయారవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top