You Are Here: Home » సఖి » అందం » ఓట్స్‌పొడి, బంకమట్టి టీ స్పూన్…

ఓట్స్‌పొడి, బంకమట్టి టీ స్పూన్…

ఓట్స్‌పొడి, బంకమట్టి టీ స్పూన్ చొప్పున తీసుకొని, దాంట్లో బాదంపప్పు, గులాబీ రేకుల పొడి, పెరుగు అర టీ స్పూన్ చొప్పున కలపాలి. అందులో ఎసెన్షియల్ ఆయిల్, నిమ్మరసం పది చుక్కలు వేసి, కొద్దిగా నీరు జతచేర్చి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ముఖం కాంతివంతంగా తయారవుతంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top