You Are Here: Home » సఖి » అందం » ఒక స్పూన్ శనగపిండిలో, అర స్పూన్ ఇడ్లీ…

ఒక స్పూన్ శనగపిండిలో, అర స్పూన్ ఇడ్లీ…

ఒక స్పూన్ శనగపిండిలో, అర స్పూన్ ఇడ్లీ రవ్వ, పాల మీగడ లేదా పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దన చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మృతకణాలు తొలగి, చర్మం నునుపుగా అవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top