You Are Here: Home » సఖి » అందం » ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్, ఆముదం…

ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్, ఆముదం…

ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్, ఆముదం సమపాళ్లలో తీసుకొని అందులో వాల్‌నట్ పొడి, కొద్దిగా తేనె వేసి పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమంతో గోళ్ల చుట్టూ బాగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే గోళ్లు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top