You Are Here: Home » సఖి » అందం » ఒకపాత్రలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్…

ఒకపాత్రలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్…

ఒకపాత్రలో టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. వాటికి టీ స్పూన్ పంచదార, టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ జతచేయాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత నలుగుపిండితో స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top