You Are Here: Home » సఖి » రుచి » ఐస్‌ టీ

ఐస్‌ టీ

ఇవి కావాలి
Icea

మంచి నీరు   		8 ప్పులు
ఆరెంగ్‌ ఫ్లేవర్‌ టీ బ్యాగులు 3
స్వీటెనర్‌ 3/4 కప్పు
నిమ్మకాయ రసం 1/2 కప్పు

ఇలా చేయాలి
1.ఒక పెద్ద సాస్‌ ప్యాన్‌లో నీళ్లు పోసి వేడి చేయండి. కొంత సమయం తరువాత పొయ్యిపై నుంచి ప్యాన్‌ను తీసేసి టీబ్యాగులను అందులో వేయండి. పైన మూత పెట్టి దాదాపు ఒక గంట వరకు దాన్ని టచ్‌చేయకండి
2.గంట సమయం తరువాత ఈ ప్యాన్‌పై మూతను తీసేసి అందులో కొంచెం స్వీట్‌నర్‌ వేసి టీబ్యాగ్‌లను తీసేసి బాగా కలపండి. ఇందులో నిమ్మకాయ రసాన్ని వేసి మళ్ళీ కలపండి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌ చేయండి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top