You Are Here: Home » ఇతర » ఏనుగులకు మతిమరుపు ఉంటుందా ?

ఏనుగులకు మతిమరుపు ఉంటుందా ?

Untit6అన్ని జంతువుల్లోకి ఏనుగు మెదడు పెద్దదంటారు. ఆఫ్రికాలోని మగ ఏనుగు మెదడు 5000 గ్రాముల వరకూ ఉంటుందిట, మనిషిది సుమారు 1400 గ్రాములు ఉంటుంది.ఏనుగులు బతకడానికి జ్ఞాపకశక్తిని ఎక్కువ వినియోగిస్తాయిట. వాటికి ఎక్కువగా ఆహారం ఏడాదిలో ఏ సమయంలో ఎక్కడ లభించేది బాగా గుర్తుంటుం దిట. అవి మనుషుల్ని కూడా బాగా గుర్తుంచుకోగలవు. ఒకసారి చేసిన మనిషిని అంత త్వరగా మర్చిపోవట. రెండు మూడు దశాబ్దాల తర్వాత కూడా గతంలో తను చూసిన వ్యక్తిని ఇట్టే గుర్తిస్తుందిట !

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top