You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతుంటే టీ…

ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతుంటే టీ…

ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతుంటే టీ స్పూను అల్లరసంలో ఐదారు చుక్కల తులసిరసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి పరగడుపున తీసుకోవాలి.

ఆహారంలో క్రమం తప్పకుండా సోయాబీన్స్ తింటే కంటి సమస్యలతో పాటు ఒంట్లో కొవ్వుకణాలు కూడా తగ్గుతాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top