You Are Here: Home » ఇతర » ఎగ్‌ బజ్జీ

ఎగ్‌ బజ్జీ

ఇవి కావాలి:
egga

కోడిగుడ్లు 	        : 3
ఓట్స్‌ : ఒకటిన్నర కప్పు
ఉప్పు : రుచికి తగినంత
మిరియాల పొడి : అర టీ స్పూన్‌
కోడిగుడ్టు : 1 ఉడకబెట్టనిది
నూనె : వేయించడానికి తగినంత
చాట్‌మసాలా : టీ స్పూన్‌
నిమ్మరసం : టీ స్పూన్‌

ఇలా చేయాలి:
ఒక పాత్రలో ఓట్స్‌, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి. స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్‌ మిశ్రమం గోధుమరంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది తినాలి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top