You Are Here: Home » ఇతర » ఎందుకొచ్చిన తంటా..!

ఎందుకొచ్చిన తంటా..!

22sadఏదైనా ముఖ్య విషయం ఉంటే నలుగురితో సంప్ర దించడం మంచిది. అన్ని విషయాల్లోను ఎంతో జాగ్రత్తగా ఉండే ఆడవారు ఎదుటివారిని ఇట్టే నమ్మే గుణం కూడా కాస్త ఎక్కువగానే కలిగిఉంటారట. ముం దుగా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళంటే ఇట్టే అభిమానం పెంచేసు కుంటారు. అందువల్లనే ఎక్కువగా మోసపోయేది కూడా మహిళలే అంటున్నారు మనస్తత్వ శాస్తవ్రేత్తలు. మహి ళల్ని మాటల చమత్కారంతో బోల్తా కొట్టించడం చాలా తెలిక అని కూడా కితాబిచ్చారు. ఏదో ఒక అంశంలోనే కాకుండా చివరికి చదువుకున్నవారు కూడా ప్రేమ విషయంలో ఆవలి వ్యక్తిని అంచనావేయ డంలో విఫలం చెందుతున్న కారణం కూడా ఇదేనట. అసలు ఎవరైనా కుటుంబానికి సంబంధించని మూడవ వ్యక్తి తమ గురించి ఎంత మంచితనం ప్రదర్శించినా, వెంటనే నమ్మేయకుండా ఎందుకు అంత అభిమానాన్ని ప్రదర్శిస్తు న్నాడు అనే కోణంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది అని సలహా కూడా ఇస్తున్నారు. అయినా మనపని మనం చేసుకోక ఇతరులతో మనకెందుకొచ్చిన గొడవ చెప్పండీ..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top