You Are Here: Home » ఇతర » ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే అలా ఇలా కాదు మరి…

ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే అలా ఇలా కాదు మరి…

zebroaప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇన్పోట్రానిక్స్‌ జీబ్రానిక్స్‌ బ్రాండ్‌ క్రింద ‘జిబ్‌మేట్‌ సినిమా 1.8’ పేరుతో సరికొత్త ఆల్ట్రా లైట్‌ టచ్‌స్క్రీన్‌ మీడియా ప్లేయర్‌ను విడుదల చేసింది. ఉత్తమ శ్రేణి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీచర్లు ఈ మీడియా ప్లేయర్‌లో ఉన్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే. ….1.8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 8 జీబి ఇన్‌బుల్ట్‌ మెమరీ, స్కై బ్లూ కలర్‌ బాడీ డిజైనింగ్‌, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమరీని మరింత పెంచు కునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ శక్తితో 12 గం టల పాటు నిరంతరాయంగా పటలను వినొచ్చు. దీం ట్లో వీడియోలను క్వాలటీతో వీక్షించే సౌలభ్యం ఉంది. ఎఫ్‌ఎమ్‌ రేడియో అప్లికేషన్‌, టెక్స్‌‌ట ఇంకా ఇమేజ్‌, ఆడియో రికార్డింగ్‌, ఈజీ టచ్‌ ఆప్షన్స్‌, ఆడియో ఫార్మాట్స్‌, హైక్వాలిటీ ఇయర్‌ ఫోన్స్‌, యూఎస్బీ 2.0 కేబుల్‌, ఈక్వలైజర్‌ ఆప్షన్స్‌, ఫొటో వ్యూవింగ్‌ ఆప్షన్‌, ఈబుక్‌ రీడింగ్‌ లాంటి ఫూచర్లు ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ స్టోర్‌లలో ఈ మ్యూజిక్‌ ప్లేయర్‌ లభ్యం కానుంది. దీని ధర రూ.1600లు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top