You Are Here: Home » ఇతర » ఉల్లి మన తలి

ఉల్లి మన తలి

onionఉల్లిపాయకున్నంత విలువ అంతా ఇంతా కాదు. ఆరోగ్య పరంగా ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు అన్నా, కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఉల్లిపాయ రసం కంట్లో పడితే మంట పుడుతుంది. కానీ అది కళ్ళని ఎంతో తేజోవంతంగా చేస్తుందిట. ఉల్లిపాయ రసం వల్ల కళ్ళల్లో వచ్చే నీటితో పాటు కంటిలో ఉండే దోషాలు పోతాయంటున్నారు. అలాగే ఉల్లిరసంలో చిటికెడు గంధం కలిపి ముఖానికి రాసుకుంటే గరుకుదనం పోయి మంచి ప్రకాశవంతంగా అవుతుందిట.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top