You Are Here: Home » ఇతర » ఈ రోజు

ఈ రోజు

  • 1956 నాగపూర్‌లో అంబేద్కర్‌ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించారు.
    Amartha
  • 1985 అస్సాం గణపరిషత్‌ స్థాపించబడింది.
  • 1998 అమర్త్యసేన్‌కు ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి వచ్చింది.
  • 1981 భారత క్రికెట్‌ జట్టు క్రీడాకారుడు గౌతమ్‌ గంభీర్‌ జననం.
  • 1994 పాలస్తీనా నాయకుడు యూసర్‌ అరాఫర్‌, ఇజ్రాయిల్‌కు చెందిన ప్రధాని, విదేశాంగమంత్రిలకు నోబెల్‌ శాంతి బహుమతి విజేతలుగా ఎంపిక.
  • 1947 కాలిఫోర్నియా ఎడ్‌వర్డ్‌‌స ఎయిర్‌బేస్‌నుంచి మొదటి సూపర్‌సోనిక్‌ విమానం ప్రయాణం విజయవంతం.
  • 1890 అమెరికా 34వ అధ్యక్షుడు ఈసెన్హోవర్‌ జననం.
  • 1894 అమెరికన్‌ కవి ఇఇ కుమ్నింగ్స్‌ జననం.
    1928 బ్రిటీష్‌ నటుడు రోజర్‌మూర్‌ జననం.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top