You Are Here: Home » ఇతర » ఈ మనిషి ఎత్తు 4 మీటర్లు

ఈ మనిషి ఎత్తు 4 మీటర్లు

ఈ ఫొటోలో కనిపిసిస్తున్న మానవ నిర్మిత యంత్రుడి ఎత్తు ఎంతో తెలుసా.. నాలుగు మీటర్లు. జపాన్‌కు చెందిన కొగారో కురాటా అనే ఇంజనీరు ఈ మరమనిషిని సృష్టించాడు.

625మానవరూపును సంతరించుకున్న ఈ మర యంత్రాన్ని స్మార్ట్‌ఫోన్‌ లేదా ఫెైలెట్‌ సిట్టింగ్‌ విధానాల్లో ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఈ భారీ రోబోను రక్షణాత్మక వ్యవహారాలకు సంబంధించి ఉపయోగిం చనున్నారు. ‘కురాటస్‌’ అనే పేరుతో ఈ యంత్రాన్ని పిలుస్తున్నారు. రిటైల్‌ మార్కెట్‌ ధర 1 మిలియన్‌. ఈ రోబోలకు సంబంధించి ఇప్పటి వరకూ 3వేల ఆర్డర్‌లను పొందినట్లు డవలపర్లు తెలిపారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top