You Are Here: Home » సినిమా » పాటలు » ఇష్క్…!

ఇష్క్…!

ఇష్క్...!
పాట పేరు :- ఓ ప్రియ ప్రియా…
తారాగణం :- నితిన్ , నిత్య మీనన్
సంగీతం :- అనుప్ రూబెన్స్ ,అరవింద్ – శంకర్
గానం :- అద్నన్ సామీ , నిత్య మీనన్
గీతం :- కృష్ణ చైతన్య.

నా యు అరె మై హనీ
నా యు అరె మై డార్లింగ్ హ హ
నా నాన్న హో హో వావ్ …

ఓహ్ ప్రియ ప్రియ
ఓ మై డియర్ ప్రియ ని ప్రేమలో మనసే మునిగింది ఇవెలా
తెలుసా నీకైనా ఒంటరి ఉహల్లూ ఉన్నవుపిరిలో నువ్వేలే ప్రియ
ఐ లవ్ యు అని పలికినదీ నిను తాకినా కాసినా
అలిగిన నా చెలి నవ్వులూ ని ప్రేమని చూస్తునా
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
ఎవెర్య్తింగ్ ఎవెర్య్తింగ్ ఎవెర్య్తింగ్…

ఓహ్ ప్రియ ప్రియ
ఓ మై డియర్ ప్రియ ని ప్రేమలో మనసే మునిగిందివేలా

ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా …ఉహు
దూభుచులాటే వయసు ఆడిందా …ఓఓ
తులింత పేరే ప్రేమ అనుకుంటే …
నా పెదవి నిన్నే దాచుకుంటుంది
విడిగా నిన్నోదలన్ను నిక్కేం కనివన్నూ
కదిలే నేకలకు ప్రాణం నేను
ఏమంటావో ………
ఏమంటావో ………
ఐ లవ్ యు అని పలికినదీ నిను తాకినా కాసినా
అలిగిన నా చెలి నవ్వులో నే ప్రేమని చూస్తునా

యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
ఎవెర్య్తింగ్ ఎవెర్య్తింగ్ ఎవెర్య్తింగ్…

నా యు అరె మై హనీ
నా యు అరె మై డార్లింగ్ హ హ
నా నాన్న హో హో వావ్ …

ఆకసం నేనై అంతట ఉన్న
తరల్లె నాపై మెరిసి పూలేవా
నీ అల్లరి లోనీ తెలిపోతుంటే
నే చెలిమే చీరువై చేరుకోలేవా
ఉన్న నికందను అల ప్రేమంచాను
నేకు నేనున్నా నా బంగారు …ఊఊ
హేమతనో ….నీ మాయలూ
ఐ లవ్ యు అని పలికినదీ నిను తాకినా కాసినా
అలిగిన నా చెలి నవ్వులూ నే ప్రేమని చూస్తునా

యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
యు ఆర్ మై ఎవెర్య్తింగ్
ఎవెర్య్తింగ్ ఎవెర్య్తింగ్ ఎవెర్య్తింగ్…

ఓ ప్రియ ప్రియ ప్రియ ప్రియ…..

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top