You Are Here: Home » సినిమా » ఇండియన్‌ ఫిలిం అవార్డులు

ఇండియన్‌ ఫిలిం అవార్డులు

IIaaఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ (ఐఐఎఫ్‌ఎ) 11వ ఏడాది అవార్డులను సింగపూర్‌లో ప్రదానం చేసింది. ఐఐఎఫ్‌ఎ అఫిషియల్‌ కొరియోగ్రాఫర్‌గా దర్శకుడు ప్రభుదేవా, అఫిషియల్‌ హోస్ట్‌గా నటుడు షాహెద్‌ కపూర్‌లకు అందించారు. ఈ సందర్భంగా సోనాక్షి సిన్హా, షాహెద్‌ కపూర్‌, బిపాసా బసు, ప్రభుదేవాలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వీడియోకాన్‌ స్పాన్సరర్‌గా వ్యవహరించినట్లు వీడియోకాన్‌ గ్రూపు డైరెక్టర్‌ ప్రదీప్‌ దూత్‌, స్టార్‌ ఇండియా హిందీ ఛానల్స్‌ బిజినెస్‌ హెడ్‌ నితిన్‌ వైద్యలు తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమాలను వంద దేశాల్లో 800 మిలియ న్లమంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్య క్రమానికి నటులు షాహెద్‌ కపూర్‌, అనిల్‌కపూర్‌, ఎయిరిం డియా సీఎండీ రోహిత్‌ నందన్‌, విజ్‌క్రాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ విజ్‌ సబ్సాస్‌ జోసఫ్‌ తదితరులు హాజరయ్యారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top