You Are Here: Home » ఇతర » ఇంట్లోనే ఐస్‌క్రీములు

ఇంట్లోనే ఐస్‌క్రీములు

ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇంట్లోనే వాటిని తయారు చేసి వీలున్నప్పుడల్లా ఆరగిస్తుంటారు కూడా. అయితే ఈ సారి ఇంట్లో హిమక్రీములు తయారు చేయాలనుకునే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే తింటేే మీ ఇంటి ఐస్‌క్రీమే తినాలి అని పొగుడుతారు మీ బంధు మిత్రువులు.

సరైన విధంగా ఐస్‌‌రం తయారు చేస్తే మార్కెట్‌లో లభించే దానికంటే తక్కువ ధరలో తయారవుతుంది. దీంతో ఎలాంటి హాని ఉండదు. పళ్లు చాకోలెట్‌, పౌడర్‌ లేదా ఏ రమైన ఐస్‌‌రం తయారు చేయాలనుకున్నా, వాటిని ముందుగానే పాలలో బాగా కలపాలి. తర్వాత కలిపితే రుచిలో తేడా వస్తుంది. ఏ రుచిగల ఐస్‌క్రీం తయారు చేయాలనుకుంటున్నారో అదే రుచి గల ఎసెన్స్‌ను కొద్దిగా కలిపితే రుచితో పాటు సువాసన కూడా పెరుగుతుంది.

తయారు చేయడం ఎలా ?
Icad

  • ఐస్‌‌రం తయారు చేయడానికి కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ పౌడర్‌ వేసుకోవచ్చు. కొందరు పాలను చిక్కగా చేయడానికి రీదైన కండెన్సెడ్‌ మిల్క్‌ ఉపయోగిస్తారు. ఇది అంతగా అవసరం లేదు.
  • ఐస్‌‌రం గల గిన్నెలను నేరుగా చిల్లింగ్‌ ప్లేటు తగిలేలా పెట్టాలి. ఎప్పుడూ కూడా ఒక దానిపై ఒకటి గిన్నెలు పెట్టకూడదు.
  • ఎప్పుడూ పల్చని పాత్రలనే వాడాలి.
  • ప్రీజర్‌లో అన్ని వైపులా ఐస్‌ గడ్డకట్టుకుందో లేదో చూ డాలి. ముందుగా మొత్తం ఐస్‌ను తీసేసి అప్పుడ ఐస్‌ క్రీం పెట్టాలి.
  • ఏ పాత్రలో ఐస్‌క్రీం పెడుతునాన్నరో అందులో ఐస్‌ ్రం పూర్తిగా నింపేయకూడదు.
  • ఐస్‌‌రం సగం మేర తయారయ్యాక ఫ్రిజ్‌లోంచి బయ టికి తీసి మిక్సీలో తిప్పి బాగా మెత్తగా చేసి మళ్లీ ఫ్రిజ్‌ లో పెట్టాలి. ఇలా చేస్తే ఐస్‌‌రం సాఫ్ట్‌గా తయారౌ తుంది.
  • ఐస్‌‌రం కుల్ఫీ పాత్రలోంచి కుల్ఫీ సరిగ్గా రాకపోతే దాన్ని కొంత సమయం నీటిలో ఉంచాలి. కుల్ఫీ సులు వుగా వస్తుంది.
  • ఐస్‌‌రంలో కలిపే ఎసెన్సు మంచి కంపెనీదే తీసు కోవాలి.
  • ఐస్‌‌రం చేసే గిన్నెను అల్యూమీనియం ఫాయిల్‌తో మూసేసి ఉంచితే ఐస్‌ రవ్వలు పడవు.
  • ఐస్‌‌రం మిశ్రమంలో చెక్కరకు బదులుగా షుగర్‌ ఫ్రీని కలిపితే ఎక్కువ మృదువైన ఐస్‌‌రంను పొంద వచ్చు.
  • ఐస్‌‌రం కలిపేటప్పుడు కొంచెం బ్రెడ్‌లొని మెత్తటి భాగాన్ని కలిపి చిలికితే మృదువుగా తయారవుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top