You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » ఆరోగ్య ప్రదాయని కలబంద

ఆరోగ్య ప్రదాయని కలబంద

ఆరోగ్య ప్రదాయని కలబంద

 

ముఖ సౌందర్యానికి మహిళలు ఖరీదైన క్రీములు వాడుతుం టారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేనందుకు దిగాలు పడుతుంటారు. కానీ ఎలాంటి ఖర్చులేకుండా చర్మ సౌందర్యాన్ని పెం పొందించే సాధనంగా కలబంద పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణం ఉంది. కలబంద రసా న్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది. శరీర చర్మం కాలిపోతే కల బంద రసాన్ని కాలిన గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతాయం టున్నారు ఆరోగ్య నిపుణలు.

ఆరోగ్య ప్రదాయని కలబంద
కలబంద వలన లాభాలు…
కలబంద ఆకుల రూపంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చలు తగ్గుతాయి.

  • ఉదయం పరగడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
  • రోజ్‌వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.
  • కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమవుతాయి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top