You Are Here: Home » సఖి » ఆరెంజ్‌ సీక్రెట్‌

ఆరెంజ్‌ సీక్రెట్‌

కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్‌ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.

Oraa

  • కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.
  • ఈ పండులో బీటాకెరోటిన్‌ అత్యధికంగా ఉంటుంది.
  • ఫోలిక్‌ యాసిడ్‌ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మెదడు సమర్ధవంతంగా పని చేస్తుంది.
  • ఇందులో ఉండే మెగ్నీషియమ్‌ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
  • కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా ఉంచ డానికి దోహదం చేస్తుంది.
  • కమలా పండులోని ఫైబర్‌ శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.
  • నారింజ పండు తొక్కతో వళ్ళు రుద్దుకొని స్నానం చేస్తే దురదలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా అవుతుంది. మొటిమలు తగ్గుతాయి. నారింజ పువ్వులను మెత్తగా నూరి తలమీద మర్దన చేసి తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.
  • నారింజ పువ్వుల రసాన్ని వక్షోజాలకు రుద్దుకుంటే బ్రెస్ట్‌ వదులు తగ్గి బలిష్టమవుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top