You Are Here: Home » ఇతర » ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించే… మహాకుంభమేళా

ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించే… మహాకుంభమేళా

కుంభమేళా ప్రపంచంలో అత్యధికులు హాజరయ్యే ఒక ఉత్సవం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకులు వీక్షిస్తూ ఉంటారు. దీనికోసం ఎటువంటి ప్రకటనలూ, ఆహ్వానాలు ఉండవు. అరుునా అక్కడ ఇసుేకస్తే రాలనంత జనం ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైన ఉత్సవం భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, పురాణ ప్రవచనాలు, ప్రార్థనలు, మంత్రపఠనాలు, దివ్యోపదేశాలు నిరాటంకంగా సాగిపోతుంటారుు. అక్కడ నదుల్లో స్నామమాచరించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ ఉత్సవం కనీసం క్రీ.శ 7వ శతాబ్దం నుంచి జరుగుతున్నట్లు ఆధారాలున్నారుు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా జరుగు తూనే ఉంది. జీవితంలో కుంభమేళ అనేక తీపి గుర్తులను మిగుల్చుతారుు. విదేశీ యాత్రికులు కూడా విచ్చేస్తారు. కుంభమేళ స్నానాలతో జీవితం ధన్యమైనదని భావిస్తారు.
అయినప్పటికీ ఫోటోగ్రఫీ జర్నలిజంలో విశ్వవిఖ్యాతి గడించిన తొలి మహిళ హోమై వ్యారవల్ల్లా. ఈమె మన దేశ తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్‌గా ఒక చరిత్ర సృష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్ట్‌ 15న మన దేశ త్రివర్ణ పతాకం ఎర్రకోట మీద ఆనందోత్సాహాల, కోలాహలంతో తొలిసారిగా ఎగరవేసినప్పుడు హోమై కెమెరా కూడా క్లిక్‌ అంది.నాటినుంచీ అభివృద్దిచెందుతున్న భారతదేశాన్ని ఈమె తన కెమెరా కళ్ళతో విక్షించి వార సత్వంగా వాటిని చెరగని జ్ఞాపకాలుగా, తియ్యని అనుభూతులుగా భారతదేశానికి అందించింది. ఈమె మన దేశ తొలి మహిళా జర్నలిస్ట్‌గా చరిత్ర సృష్టించింది.

జీవిత గమనం…
Untiaహోమై 9 డిశంబర్‌ 1913లో గుజరాత్‌లోని నవసారి గ్రామంలో జన్మించింది. ముంబాయ్‌ విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేసింది. సర్‌ జె.జె. ఆర్ట్‌‌స స్కూల్‌లో చేరి ఆర్ట్‌‌సలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించింది. చిన్నతనం నుండీ ఈమె ప్రతి విషయాన్నీ ఎంతో కళాత్మక దృష్టితో చూసేది. ప్రతి దృశ్యానికీ ఒక విలువ ఉంటుందనీ, దానిని చూసే కళ్ళని బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుందని ప్రగాఢంగా నమ్మేది. ఈమె తీసిన నాటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోల్ని 2010లో న్యూ ఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌లో ప్రదర్శిం చారు. ఈ ఏర్పాటుకు అల్కాజీ ఫౌండేషన్‌ వారు సహకరించడం జరిగింది. ఈమె తన కెరీర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి అరుదైన ఫోటోల్ని తీసింది.

స్వతహాగా ఈమెకు జవహర్‌లాల్‌ నెహ్రూ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఒక ఇంటర్వూలో తెలియజేసింది కూడా. అందుకే ఏ ఇతర ఫోటోగ్రాఫర్లూ తీయలేని నెహ్రూ ఫోటోల్ని ఈమె తీయగలిగింది. నేడు మనం చూసి ఆనందిస్తున్న ఫోటోల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ శాంతి కపోతాన్ని ఎగురవేయడం, ఆయన సిగరెట్‌ తాగడం, అలాగే ఫోటోగ్రఫీ అనుమతి లేదు అన్న బోర్డు పక్కన నెహ్రూ ఉన్న సమయంలో చక్‌మని క్లిక్‌ మనిపించిన ఛాయా చిత్రం తీసింది హోమై వ్యారవల్లానే.
ఎల్లప్పుడు వార్తలకి అందుబాటులో ఉంటూ, నిర్విరామంగా తన ఫోటో జర్నలిజాన్ని సాగించడంలో ఈమె చూపిన చొరవ కృషి ఎంతో ప్రశంసనీయం. మహాత్మాగాంధీ ఫోటోలు ఈనాటి తరానికి అందించడంలో ప్రముఖ పాత్రపోషించింది హోమై.

వాటిలో అరుదుగా దొరికే గాంధీఫోటోల్లో , ఆయన రైలు దిగుతుండగా, జనంలో వడివడిగా నడుస్తుండగా, అనేక కోణాల్లో ఆయన ఫోటోలు మనకందించిన ఘనత ఈమెకే దక్కుతుంది. మరింత అరుదైన చిత్రం, నాటి అమెరికా ప్రసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌ కెన్నడీ భార్య భారతదేశానికి వచ్చినప్పుడు స్వయంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఆమెకు తిలకం పెట్టి స్వాగతం పలుకుతున్న చిత్రం, కెన్నడీ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీతో సరదాగా మాట్లాడుతున్న చిత్రం, దలైలామా మనదేశానికి వచ్చిన సందర్భంలో తీసిన చాయాచిత్రం వంటి అరుదైన సంఘటనల నేపథ్యంలో ఈమె తీసిన చిత్రాలు నేటికీ సజీవంగా, చెరగని తలపులుగా, భావితరాలకు నిలువెత్తు దర్పణాలుగా భద్రపరిచారు.

Unt69ఈమెకు గాంధీ సిద్దాంతాలు అమితంగా ఆకర్షించాయి. అంతేకాకుండా విపరీతమైన నమ్మకాన్ని కూడా కలిగిం చాయి. గాంధీ నోటి వెంట వెలువడిన ప్రతి మాటా ఈమెను ఎంతో ప్రభావితం చేసాయి. ఈమె జీవితాన్ని అతి సాధా రణంగా, ఎటువంటి ఆడంబరాలూ లేకుండా గడపడమే అందుకు తార్కాణం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హోమై ‘ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ’ అనే పత్రికకు పనిచేయడం ప్రారంభించింది. 1970 వరకూ ఈమె అందులోనే కొనసాగింది. ఈ మధ్యకాలంలో కూడా ఎన్నో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోల్ని తీసి ముద్రణకు పంపింది. అవి ఎంతో మంచి గుర్తింపుని పొందాయి.

1973లో ఈమె భర్త చనిపోవడంతో వడోదరకు మకాం మార్చింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే ఎన్నో రంగులు దాగున్నాయని, అనేక భావాల్ని పలికించగల శక్తి బ్లాక్‌ అండ్‌ వైట్‌కే ఉందని హోమై అంటుంది. ఈ రంగంలో ఈమె చేసిన అనన్య సేవలు గుర్తించి భారత ప్రభుత్వం భారత పౌరులకు అందించే రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ హోమైకి అందించి సత్కరించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top