You Are Here: Home » ఇతర » ‘ఆడి’ప్రత్యేక ఆఫర్‌

‘ఆడి’ప్రత్యేక ఆఫర్‌

జర్మన్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి సంస్థ వార్షికోత్సవాలను పురస్కరించుకుని వినియోగదారులకు ప్రత్యేక ఫైనాన్స్‌ ఆఫర్లను ప్రకటించింది. సంవత్సర కాలంలో 1850 ఆడి క్యూ కార్లను విక్రయించినట్లు ఆడి ఇండియా హెడ్‌ మిచెల్‌ పరేఖ్‌ వెల్లడించారు. తొలి వంద యూనిట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, 6లక్షల డౌన్‌పేమెంట్‌కుగాను రూ.35,400 చెల్లించి నచ్చిన యుఎస్‌విని ఫైనాన్స్‌లో పొందవచ్చని తెలిపారు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top