You Are Here: Home » సఖి » అందం » ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం

ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం

ఆకర్షణీయమైన ముఖ సౌందర్యం

వేసవిలో సాధారణ చర్మ గలవారిో పోలిస్తే జిడ్డు చర్మగల వారి అవస్థలు మరెన్నో ఉటాయి. అలాటి వారు కొన్ని రకఱల చిట్కాలు పాటిచడ ద్వారఱ కఱస్త ఊరట పొదగలుగురు.

  • ఆకర్షణీయమైన ముఖ సౌందర్యంజిడ్డుచర్మం ఉన్నవాళ్లు నాలుగైదు బాదంగింజలు తీసుకుని రాత్రంతా నీళ్లలో నానపెట్టి తెల్లవారి వాటిని పేస్ట్‌ చేసుకుని. ఇందులో అరస్పూన్‌ తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొని, 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే జిడ్డు పోయి చర్మం మెరుస్తుంది.
  • రోజూ ఓట్‌మీల్‌ పిండిని పెరుగులో కలిపి ముఖా నికి రాసుకునట్లైతే ముఖచర్మం మృదువుగా మారుతుంది.
  • ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్‌ ఆరెంజ్‌ జ్యూస్‌, ఒక స్పూన్‌ నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకొని, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించిన తర్వాత సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగినట్లైతే ముఖం మృదువుగా మారి ఆకర్షణీ యంగా వుంటుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఈ వేసవిని ఎంతో ప్రశాంతంగా గడిపేయవచ్చు.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top