You Are Here: Home » సఖి » అందం » అవకాడో గుజ్జు టీ స్పూన్, గుడ్డులోని…

అవకాడో గుజ్జు టీ స్పూన్, గుడ్డులోని…

అవకాడో గుజ్జు టీ స్పూన్, గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top