You Are Here: Home » ఇతర » అలలపైన అలాఅలా

అలలపైన అలాఅలా


కుంభమేళా సందడి అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపించింది. ఎవరికి వారు ఎప్పుడు వెడదామా అన్నంత ఉద్వేగంగా అన్ని తరగతులవారూ ప్రయాణ సన్నద్దులవుతున్నారు. సెలవలు దొరకని ఉద్యోగులు ముందుగానే ధరఖాస్తులు చేసుకుని అంతకన్నా ముందుగానే రిజర్వేషన్లు చేయించుకుంటున్నారు. బస్సులు, రైళ్లు యాత్రీకులతో కిటకిటలాడుతున్నాయి. అయినా ప్రయాగ క్షేత్ర సందర్శనం, పవిత్ర స్నానం చేసిన తరువాత శ్రమనంతా ఒక్కసారిగా మరిచిపోయి, జీవిత సాఫల్యాన్ని సాధించిన అనుభూతి పొందుతున్నారు. ఇలా ప్రయాగ క్షేత్రానికి తరలి వస్తున్న భక్తుల భావోద్వేగాలు చిత్రమాలిక అందిస్తోంది.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top