You Are Here: Home » సఖి » అందం » అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర…

అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర…

అరటిపండు గుజ్జు, ఉడికించిన ఓట్స్ అర కప్పు, గుడ్డులోని పచ్చ సొన, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గల వారికి ఇది మేలైన ప్యాక్.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top