You Are Here: Home » భవిత » అన్నిటికన్నా పెద్ద విజయం

అన్నిటికన్నా పెద్ద విజయం

ప్రపంచ చరిత్ర చాలా మంది మహత్వ కాంక్షలతో ఉన్న రాజులు-మహారాజుల పేరు ప్రతిష్టలతో పూర్తిగా నిం డి ఉంది. విశ్వాన్ని జయించేందుకు చాలా ప్రయత్నాలు చేసారు. ఇతరులపెై విజయం సాధించేందుకు భయంకర మైన యుద్ధాలు చేశారు. ఇతరులపెై రాజ్యాధిపత్యాన్ని చెలా యించేందుకు, పరిపాలించాలన్న కోరికతో రాత్రిపగలు శ్రమించారు. ఇందులో చాలా మంది నాశనం కాగా విజ యం సాధించినప్పటికీ కొద్దికాలం పాటు రాజ్యాధికారం సిద్ధించినప్పటికీ వీరు భయం చింతతోటే రాజ భోగభాగ్యా లను అనుభవించారు. ఆంగ్లేయులు విభజించి పరిపాలిం చు అన్న నీతిని అవలంభించినపుడు కాని కొద్ది కాలంప ఆటు రాజ్యాన్ని పాలించి వారు కూడా ఆదీనం చేసుకున్న రాజ్యాలకు స్వతంత్య్రం ప్రకటించారు.

ప్రపంచంలో సాధ్యంకానిది అంటు ఏదీ లేదు. అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కాని పద్ధతిని సరెైన పద్ధతిలో అనుసరించాల్సి ఉంటుంది.రాకెట్‌ను అతి వేగంగా గాలిలోకి పంపించే పద్ధతి ఒక రకం గా ఉంటుంది. రెైలు బండిని అతి వేగంగా నడపాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఇదే విధంగా విశ్వసామ్రాజ్యాన్ని స్థాపిం చేందుకు ఒక పద్ధతి ఉంటుంది. అది చాలా సులభమైనదనే చెప్పాలి. ఎవరెైనా ఈ విధానాన్ని ఇష్టపడినట్లైతే ఈ పద్ధతిపెై దృష్టి సారించి చదవండి.
ముందుగా స్వరాజ్యం తర్వాత విశ్వరాజ్యం. ఇతరులను పరిపాలించే ముందు మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి.

ఇతరులను సరిదిద్దేముందు క్రమశిక్షణలో ఉంచే ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఇతరులు క్రమశిక్షణలో ఉన్నా మీరు అన్య మార్గంలో ఉన్నా… మీ కింది వారు మనలేరు. ఎందుకుంటే అన్య మార్గంలో వంకర మార్గంలో – సక్రమమైన మార్గంలో నడవలేరు.స్వరాజ్యం అంటే ఆత్మ మన కర్మేంద్రియాలపెై రాజ్యం చేయ డం. ఆత్మ సూక్ష్మ కర్మేంద్రియాలే మనసు, బుద్ధి, సంస్కా రం మరియు శరీరం యొక్క స్థూల కర్మేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, ముఖం, చేయి. ఈ ఎనిమిదింటిపెై అధికా రం చేయడం స్వరాజ్యాధికారిగా తయారు చేయాలి.

తనను తాను స్వయంగా పరిపాలించడమే ప్రపంచంపెై పెద్ద విజయం.వర్తమానం కలియుగంలో మానవులు ఇతరులపెై పరిపాల న చేయడం వారిని తమ ఆధీనంలో ఉంచుకోవాల ని కోరుకుంటారు. కాని వ్యక్తిగతంగా తమకు తాము ఎవరి ఆధీనంలోనూ ఉం డేందుకు ఇష్టపడరు. వారికై వారు మాయ ఆధీనంలో ఉన్నా రన్న విషయం తెలియదు. ఈ కారణంగానే వారు దుఃఖా నికి, అశాంతికి గురవుతున్నారు.ఇతరులను భయబ్రాంతులకు గురి చేసి హింస, ద్వేషం, వెరం, విరోధం పెంచుకుని వేరొకరిని జయించడం లేదా విజయం సాధించడం అసంభవం.

స్వల్ప, కొద్ది కాలానికి మనం గెలుచుకున్నా అందులో ఆనందం, స్నేహ నిర్భయం అనేది లేదు. కాని స్వరాజ్యానికి ఆధారం స్నేహం, శాంతి మాత్రమే. అర్జునుడు ఈశ్వరీయ జ్ఞానం అర్జించి స్వయంగాను, ఇతరులను పరిపాలించారు. అందువల్లనే వారు సర్వులకు ప్రియులుగా తయారెై, దుశ్శా సనుడు ఇతరులకు ఆధీనం చేడం వల్ల అవమానించి దుష్ట కార్యం వల్లే దుశ్శాసనుడు పతనమయ్యాడు.ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మ చేసిన తపస్సుతో స్వయం గా ఈ రాజ్యాన్ని నిర్మించారు. రానున్న సత్వప్రధానమైన విశ్వంపెై అటలమైన – అఖండమైన రాజ్యాన్ని నిర్మించే అదృష్టాన్ని పొందారు.

ఇదే ప్రపంచంలో అత్యంత సుఖ దాయకమైన పెద్ద విజయంగా చెప్పవచ్చు.ఈ విజయాన్ని ముందు ముందు ప్రకృతి కూడా దతహస్తక మవుతుంది. మనం అందరం తమని తాము పూర్తిగా వసం చేసుకుని విశ్వరాజ్యానికి ప్రపంచరాజ్యానికి అధికారులం కావాలి. మరింత మందిలో తయారు చేయాలి.ఎలాగెైతే సూర్యుడు అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసరింపచేస్తాడో, ఆ వెలుగు ఎన్ని కోట్ల జీవులను పరివర్తిం పజేస్తాడో అలాగే మీరు కూడా మాస్టర్‌ జ్ఞాన సూర్యునిగా తయారెై మీకు లభించిన సుఖ, శాంతి, వంటి కిరణాలను మనుష్య ఆత్మవలకు.

– బ్రహ్మకుమారీస్‌, 9010161616

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top