You Are Here: Home » చిన్నారి » అందరి కళ్లూ ఒకే రంగులో ఎందుకు ఉండవు?

అందరి కళ్లూ ఒకే రంగులో ఎందుకు ఉండవు?

మనుషులను వర్ణించేటప్పుడు వాళ్ల కళ్లరంగు గురించి కూడా చెపుతుంటారు. మనుషుల్లో అందరి కళ్లు ఒకే రంగులో ఉండవు. కొందరివి నల్లగా, కొందరివి తేనె రంగులో ఉంటాయి. జంతువుల్లో కూడా నీలం, గోధుమ, బూడిద, ఆకుపచ్చ ఇలా… రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ రంగు దేని మీద ఆధారపడి ఉంటుందో చూద్దాం.

కళ్ల రంగు కొన్నిరకాల జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. కంటిపాపలో ఉన్న వర్ణకాలను బట్టి ఈ రంగు నిర్ధారణ అవుతుంది. మనుషుల కళ్ల రంగులో తేడాలు కంటిపాపలో ఉండే మెలనోసైట్లు విడుదల చేసే యూమెలనిన్ అనే పదార్థం విడుదలయ్యే నిష్పత్తి మీద ఆధారపడి ఉంటాయి. అందుకే అందరికళ్లూ ఒకే రంగులో ఉండవు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top