You Are Here: Home » సఖి » అందం » అందమె ఆనందం

అందమె ఆనందం

అందమె ఆనందం
నానబెట్టిన బాదంపప్పు, వేపాకులు, పసుపు, గంధం పొడి, గసగసాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం జిడ్డు తొలగిపోయి, మొటిమల సమస్య తగ్గుతుంది.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top